అందాల ఆశాకిరణం
Andaala Aashaakiranam
అందాల ఆశాకిరణం - డెందాల చీకటి బాపెన్
Andaala Aashaakiranam - Dendaala Cheekati Baapen
ఉదయించె చూడు సదయుండు యేసు - నిజ సంతస క్రిస్మస్ నేడు
Udayinche Choodu Sadayundu Yesu - Nija Santhasa Krismas Nedu
1.యువతర భవితవ్యం యేసే - నవతర చైతన్యం యేసే
1.Yuvathara Bhavithavyam Yese - Navathara Chaithanyam Yese
ప్రభవించెను దివిరాజ్యం ధరలో - ప్రభువిచ్చెను శుభసందేశం.
Prabhavinchenu Diviraajyam Dharalo - Prabhuvichchenu Shubhasandesham.
2.దరిలేని దూరాలలో- గురిలేని వలయాలలో
2.Darileni Dooraalalo- Gurileni Valayaalalo
తిరుగాడు మానవులకుతోడై - భరియించున్ పలు భారములన్.
Thirugaadu Maanavulakuthodai - Bhariyinchun Palu Bhaaramulan.
3.అరుణోదయ దర్శనమిదియే - అసమాన తేజోమయుడే
3.Arunodaya Darshanamidiye - Asamaana Thejomayude
అరుదెంచెను ఆశ్చర్యకరుడై - అందించెను అద్భుత ప్రేమన్.
Arudenchenu Aashcharyakarudai - Andinchenu Adbhutha Preman.