అనగనగా సమూయేలు ఒక చిన్న బాలుడు
Anaganagaa Samooyelu Oka Chinna Baaludu
అనగనగా సమూయేలు ఒక చిన్న బాలుడు
Anaganagaa Samooyelu Oka Chinna Baaludu
ఎల్కానా హన్నాల ముద్దుల బాలుడు – ఏలీతో దేవునికి పరిచర్య చేసాడు
Elkaanaa Hannaala Muddula Baaludu – Eleetho Devuniki Paricharya Chesaadu
సమూయేలు మోకరించి ప్రార్ధన చేశాడు
Samooyelu Mokarinchi Praardhana Cheshaadu
దేవుడే సమూయేలును పేరుతో పిలిచాడు
Devude Samooyelunu Perutho Pilichaadu
దేవునికి మనుష్యులకు విధేయుడైన సమూయేలు
Devuniki Manushyulaku Vidheyudaina Samooyelu
చిన్న వయస్సులో దేశమంత పేరు పొందాడు. లల్లలాల లలల్ల లల్లల్లాల లలల్ల
Chinna Vayassulo Deshamantha Peru Pondaadu. Lallalaala Lalalla Lallallaala Lalalla
సమూయేలు ఇతరుల కొరకు ప్రార్ధన చేశాడు
Samooyelu Itharula Koraku Praardhana Cheshaadu
దావీదు రాజుగా అభిషేకించాడు
Daaveedu Raajugaa Abhishekinchaadu
ప్రవక్తగా న్యాయధిపతిగా నియమితుడైన సమూయేలు
Pravakthagaa Nyaayadhipathigaa Niyamithudaina Samooyelu
దేవునిచే ప్రజలచే ప్రేమింపబడ్డాడు.లల్లలాల లలల్ల లల్లల్లాల లలల
Devuniche Prajalache Premampabaddaadu.Lallalaala Lalalla Lallallaala Lalala