అనాదిలో
Anaadilo
అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల
Pallavi|| Anaadilo Niyaminchabadina Gorrepilla
ఆదిలో వదియించబడిన గొర్రెపిల్ల
Aadilo Vadiyinchabadina Gorrepilla
ఇస్సాకుకు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్ల
Issaakuku Prathigaa Baliyaina Aa Gorrepilla
గోల్లతాలో యేసు రూపమై వదియించబడిన గొర్రెపిల్ల
Gollathaalo Yesu Roopamai Vadiyinchabadina Gorrepilla
వధకు తేబడిన గొర్రెపిల్ల వోలె
మౌని యాయెను బలియగమాయెను
Cha|| Vadhaku Thebadina Gorrepilla Vole
తన రుదిరముతో నన్ను కొనెను
Mauni Yaayenu Baliyagamaayenu
అదియే అనాది సంకల్పమాయెను ||అనాది||
Thana Rudiramutho Nannu Konenu
తండ్రి చిత్తమును నెరవేర్డుట కొరకై
Adiye Anaadi Sangkalpamaayenu ||Anaadi||
శరీరధారి యాయెను సజీవయాగమాయెను
మరణమును గెలిచి లేచెను
Cha|| Thandri Chiththamunu Neraverduta Korakai
అదియే అనాది సంకల్పమాయెను ||అనాది||
Shareeradhaari Yaayenu Sajeevayaagamaayenu
Maranamunu Gelichi Lechenu
Adiye Anaadi Sangkalpamaayenu ||Anaadi||