అమ్మా అని పిలిచావు
Ammaa Ani Pilichaavu
అమ్మా అని పిలిచావు ప్రభువా – యిది ఎవ్వరు పిలువని పిలుపు
Ammaa Ani Pilichaavu Prabhuvaa – Yidi Evvaru Piluvani Pilupu
నేనెన్నడు వినని పలుకు (2)
Nenennadu Vinani Paluku (2)
నాదు పాపములో పట్టుబడితిని – రాళ్ళ దెబ్బలతో తరుమబడితిని
Naadu Paapamulo Pattubadithini – Raalla Debbalatho Tharumabadithini
నిలిచాను నీ ముందు దోషినై – దొరికింది నీ పాద సన్నిధి ||అ||
Nilichaanu Nee Mundu Doshinai – Dorikindi Nee Paada Sannidhi ||A||
తల్ల మరచిన మరువనంటివి – నా వారు వెలివేసిన విడువనంటివి
Thalla Marachina Maruvanantivi – Naa Vaaru Velivesina Viduvanantivi
ప్రేమా అద్భుత ప్రేమా – ఏలాగు మరతును ప్రభువా ||అ||
Prema Adbhutha Prema – Elaagu Marathunu Prabhuvaa ||A||
బ్రతికిన నీ కోసమే – చావైతే మేలేకదా
Brathikina Nee Kosame – Chaavaithe Melekadaa
జీవితాంతము వరకు – నీ ప్రేమ చాటెద ప్రభువా ||అ||
Jeevithaanthamu Varaku – Nee Prema Chaateda Prabhuvaa ||A||