అలసి సొలసి పోతిని
Alasi Solasi Pothini
అలసి సొలసి పోతిని - సేదదీర్చవా ప్రభూ!
Alasi Solasi Pothini - Sedadeerchavaa Prabhoo!
ప్రశాంత జీవ జలముల - త్రాగనిమ్ము నిండుగ!
Prashaantha Jeeva Jalamula - Thraaganimmu Ninduga!
1. దూరభారము లను నేను - పారజూదకుండ బోవ
1. Doorabhaaramu Lanu Nenu - Paarajoodakunda Bova
గాలివాన సంభవింప - గుండెలోన గుబులు గలిగి||
Gaalivaana Sambhavimpa - Gundelona Gubulu Galigi||
2. ముందు వెనుక జూదక - చెంగు చెంగు మంచు నెగుర
2. Mundu Venuka Joodaka - Chenggu Chenggu Manchu Negura
గుండురాయి కాలుదగుల - గుండెలోన గుబులు గలిగి||
Gunduraayi Kaaludagula - Gundelona Gubulu Galigi||
3. లెరుగక - ఎదురుగాను ఈదబోవ
3. Lerugaka - Edurugaanu Eedabova
గొంతుదాక మునిగిపోవ - గుండెలోన గుబులు గలిగి!
Gonthudaaka Munigipova - Gundelona Gubulu Galigi!
2:
4, మంచి - కొంటెగాను సంచరించు
4, Manchi - Kontegaanu Sancharinchu
ఇంటివారె రోసివేయ - గుండెలోన గుబులు గలిగి ||
Intivaare Rosiveya - Gundelona Gubulu Galigi ||
5. కీడు లందున -మేలు మార్గమందు బోవక
5. Keedu Landuna -Melu Maargamandu Bovaka
కీడు సంభవింపగానె - గుండెలోన గుబులు గలిగి!
Keedu Sambhavimpagaane - Gundelona Gubulu Galigi!
6. జీవమరణమందలి - జీవమేమొ గానలేక
6. Jeevamaranamandali - Jeevamemo Gaanaleka
మరణ మెదురుపడిన వేళ - గుండెలోన గుబులు గలిగి ||
Marana Medurupadina Vela - Gundelona Gubulu Galigi ||