అలసటపడ్డ నీవు

Alasatapadda Neevu

Telugu by జాన్ మేసన్ నీల్ • andhra-kraisthava-keerthanalu

1. అలసటపడ్డ నీవు

1. Alasatapadda Neevu

దేవోక్తి విను

Devokthi Vinu

రా, నా యొద్ద, సు విశ్రాంతి

Raa, Naa Yodda, Su Vishraanthi

పొందుము

Pondumu

2. నేను చూచు గుర్తు లేవి,

2. Nenu Choochu Gurthu Levi,

వాని కుండునా?

Vaani Kundunaa?

‘ప్రక్కం గాలుసేతులందు

‘Prakkan Gaalusethulandu

గాయముల్’

Gaayamul’

3. రాజుంబోలి కిరీటంబు

3. Raajumboli Kireetambu

వాని కుండునా

Vaani Kundunaa

‘యుండుగాని ముండ్లచేత

‘Yundugaani Mundlachetha

నల్లిరి’

Nalliri’

4. నన్నుం జేర్చుకొమ్మనంగం

4. Nannun Jerchukommananggan

జేర్చుకొనునా?

Jerchukonunaa?

‘ఔను లోకాంతంబు దాంక

‘Aunu Lokaanthambu Daangka

చేర్చును’

Cherchunu’

5. వాని వెంబడింతు నేని

5. Vaani Vembadinthu Neni

యేమి లాభము?

Yemi Laabhamu?

‘పాప దుఃఖ కష్టములు

‘Paapa Duhkha Kashtamulu

వచ్చును’

Vachchunu’

6. చావుమట్టు కోర్తునేని

6. Chaavumattu Korthuneni

ఏమి యిచ్చును?

Emi Yichchunu?

‘సంతోషంబు సౌఖ్య మింక

‘Santhoshambu Saukhya Mingka

మోక్షము’

Mokshamu’

Related Telugu Christian Songs