అడుగుచున్నా మో దేవ

Aduguchunnaa Mo Deva

Telugu by విలియం బెర్రి • andhra-kraisthava-keerthanalu

అడుగుచున్నా మో దేవ - కడు దయను గావం = జెడుగుల మైన మేము

Aduguchunnaa Mo Deva - Kadu Dayanu Gaavan = Jedugula Maina Memu

ని- న్నడుగుటకు నే బిడియ మొందము = అడుగుండి మో కిడియెద నంచు -

Ni- Nnadugutaku Ne Bidiya Mondamu = Adugundi Mo Kidiyeda Nanchu -

నాన తిచ్చిన వాగ్ధానమునం గని 1యడదుగు||

Naana Thichchina Vaagdhaanamunan Gani 1Yadadugu||

1. వేడు కలరంగం గూడి నిను గొని - యాడి యడిగెడు నీదు భక్తులం = గోడు

1. Vedu Kalaranggan Goodi Ninu Goni - Yaadi Yadigedu Needu Bhakthulan = Godu

గని దయతోడ నెప్పుడు - వీడక నెరవేర్తు వని ని ||న్నడుగు||

Gani Dayathoda Neppudu - Veedaka Neraverthu Vani Ni ||Nnadugu||

2. _ సారె సారెకు నిన్ను విడిచి - ఘోర దురితపు భారమందుం = జేరి నిను

2. _ Saare Saareku Ninnu Vidichi - Ghora Durithapu Bhaaramandun = Jeri Ninu

మజచితిమి గద మా - క్రూరత నెడ బాపు మని ని ||న్నడుగు||

Majachithimi Gada Maa - Krooratha Neda Baapu Mani Ni ||Nnadugu||

3... దుష్టుడు మాతోడం బోరంగ - క్రేస్ట మగు మానిష్ట తోడుత = కష్ట మనక

3... Dushtudu Maathodan Borangga - Kresta Magu Maanishta Thodutha = Kashta Manaka

వాని గెల్వం - బుష్టిని బుట్టించు మని ని ||న్నడుగు||

Vaani Gelvan - Bushtini Buttinchu Mani Ni ||Nnadugu||

4& _ తోర మగు విశ్వాస నిరీక్షణ - కూరిమి విమలాత్మ వరములు = వారక

4& _ Thora Magu Vishvaasa Nireekshana - Koorimi Vimalaathma Varamulu = Vaaraka

పహృదయాంతరంబులం - జేరిచి మము వెలిగించు మని ని ||న్నడుగు||

Pahrudayaantharambulan - Jerichi Mamu Veliginchu Mani Ni ||Nnadugu||

5. మోద మొప్పంగ నీదు వాక్యము - మేదినిపై బోధపరచెడు - బోధ కులపై

5. Moda Moppangga Needu Vaakyamu - Medinipai Bodhaparachedu - Bodha Kulapai

శోధనంబులు - పొర్లి రాకుండాదరింప ||నడుగు||

Shodhanambulu - Porli Raakundaadarimpa ||Nadugu||

6. _దురితముల చే భరితు లయ్యెడు - నరులపై నీ కరుణం జూపి =

6. _Durithamula Che Bharithu Layyedu - Narulapai Nee Karunan Joopi =

గురుతరంబగు మారు పుట్టుక - వరముం గుమ్మరించు మని ని ||న్నడుగు||

Gurutharambagu Maaru Puttuka - Varamun Gummarinchu Mani Ni ||Nnadugu||

గోరుచు నున్న భక్తుల - రోగములు వెడలించు మని ని ||న్నడుగు||

Goruchu Nunna Bhakthula - Rogamulu Vedalinchu Mani Ni ||Nnadugu||

8. _ధరణిపైని మరణ మయ్యెడు - తరుణమందో కరుణా కలితా = పరమ

8. _Dharanipaini Marana Mayyedu - Tharunamando Karunaa Kalithaa = Parama

పురమునందుంజేరి - వర సుఖంబు లనుభవింప ||నడుగు||

Puramunandunjeri - Vara Sukhambu Lanubhavimpa ||Nadugu||

Related Telugu Christian Songs