అదిగదిగో
Adigadigo
అదిగదిగో పరలోకము నుండి దిగివచ్చే వధువు సంఘము
Pallavi|| Adigadigo Paralokamu Nundi Digivachche Vadhuvu Sangghamu
వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకొన్నది
Varuni Vale Paripoorna Saundaryamunu Dharinchukonnadi
అల్ఫా ఒమేగయైన - నా ప్రాణప్రియునికి
నిలువెల్ల నివేదించి - మైమరతునే
Cha|| Alphaa Omegayaina - Naa Praanapriyuniki
నాయేసురాజుతో - లయము కాని రాజ్యములో
Niluvella Nivedinchi - Maimarathune
ప్రవేశింతునే- పరిపూర్ణమైన పరిశుద్ధులతో ||అదిగదిగో
Naayesuraajutho - Layamu Kaani Raajyamulo
కళ్యాణ రాగాలు - ఆత్మీయ క్షేమాలు
Praveshinthune- Paripoornamaina Parishuddhulatho ||Adigadigo
తలపోయుచూనే- పరవసింతునే
రాజాధిరాజుతో - స్వప్నాల సౌధములో
Cha|| Kalyaana Raagaalu - Aathmeeya Kshemaalu
విహరింతునే - నిర్మలమైన వస్త్రధారినై ||అదిగదిగో
Thalapoyuchoone- Paravasinthune
జయించినవాడై- సర్వాధికారియై
Raajaadhiraajutho - Svapnaala Saudhamulo
సింహాసనాసీనుడై - నను చేర్చుకొనును
Viharinthune - Nirmalamaina Vasthradhaarinai ||Adigadigo
సీయోను రాజుతో - రాత్రిలేని రాజ్యములో
ఆరాధింతునే- వేవేల దూతల పరివారముతో ||అదిగదిగో
Cha|| Jayinchinavaadai- Sarvaadhikaariyai
Sinhaasanaaseenudai - Nanu Cherchukonunu
Seeyonu Raajutho - Raathrileni Raajyamulo
Aaraadhinthune- Vevela Doothala Parivaaramutho ||Adigadigo