అద్దరికి యాత్రచేయు

Addariki Yaathracheyu

Telugu • joyful-journey

అద్దరికి యాత్రచేయు – సీయోన్ సంచారి

Addariki Yaathracheyu – Seeyon Sanchaari

అలకెదటాలకు – భచయుందుకు – గాలిని సముద్రమును... (2)

Alakedataalaku – Bhachayunduku – Gaalini Samudramunu... (2)

నియంత్రించే శక్తిమంతుడు నావనుండగా ||అద్ద||

Niyanthrinche Shakthimanthudu Naavanundagaa ||Adda||

విశ్వాసనావలో సాగుచుండగా – శ్రమలయందు నేను నల్గుచుండగా

Vishvaasanaavalo Saaguchundagaa – Shramalayandu Nenu Nalguchundagaa

భయమెందుకు యేసు నీతోనుండగా... (2)

Bhayamenduku Yesu Neethonundagaa... (2)

పరముకు చేర్చువాడు చెంతనుండగా... (2) ||అద్ద||

Paramuku Cherchuvaadu Chenthanundagaa... (2) ||Adda||

నాదేశము ఇది కానేకాదు – ఈ దేశమందు పరవాసిని

Naadeshamu Idi Kaanekaadu – Ee Deshamandu Paravaasini

పరలోకమే నాకు నిత్యరాజ్యము – సిద్ధుపరచే గృహమందు

Paralokame Naaku Nithyaraajyamu – Siddhuparache Gruhamandu

నివసింతును (2) ||అద్ద||

Nivasinthunu (2) ||Adda||

గొఱ్ఱెపిల్లయే వెలుగచ్చట – లేశమైన చీకటి లేదచ్చట (2)

Gorrepillaye Velugachchata – Leshamaina Cheekati Ledachchata (2)

ప్రభువిచ్చును నాకు జీవకిరీటం – ధరియింపచేయును

Prabhuvichchunu Naaku Jeevakireetan – Dhariyimpacheyunu

మహిమవస్త్రం (2) ||అద్ద||

Mahimavasthran (2) ||Adda||

Related Telugu Christian Songs