అద్భుతమైన నీ కృపలో
Adbhuthamaina Nee Krupalo
అద్భుతమైన నీ కృపలో మమ్ము మలచుము ఓ ప్రభూ
Adbhuthamaina Nee Krupalo Mammu Malachumu O Prabhoo
అనంతమైన నీ కృపలో మమ్ము మార్చుమో ప్రభో
Ananthamaina Nee Krupalo Mammu Maarchumo Prabho
మమ్ము మార్చుము
Mammu Maarchumu
1. ఎన్నో అఘముల నెరిగి చేసితిమి
1. Enno Aghamula Nerigi Chesithimi
తిన్నని మార్గము తొలగి తిరిగితిమి
Thinnani Maargamu Tholagi Thirigithimi
కానరాని క్రియలెన్నో చేసి
Kaanaraani Kriyalenno Chesi
మనసున శాంతి లేదాయను || అద్భుత||
Manasuna Shaanthi Ledaayanu || Adbhutha||
2. స్వనీతియే మాకతిశయమాయను
2. Svaneethiye Maakathishayamaayanu
సత్రియలే మా కాస్పదమాయెను
Sathriyale Maa Kaaspadamaayenu
మతి లేని క్రియలతో మేము అలసి యుంటిమి
Mathi Leni Kriyalatho Memu Alasi Yuntimi
పతితులమై కృపన్ వేడితిమి || అద్భుత||
Pathithulamai Krupan Vedithimi || Adbhutha||
3. కలువరిలో మా కలుషము బాపితివి
3. Kaluvarilo Maa Kalushamu Baapithivi
సిలువలో బలియై ప్రేమను చూపితివి
Siluvalo Baliyai Premanu Choopithivi
విలువను కూర్చి మమతల నొసగె
Viluvanu Koorchi Mamathala Nosage
పలువిధ కృపలను ఇచ్చితివి
Paluvidha Krupalanu Ichchithivi
4. కృపయే మా భయమును తీర్చెను
4. Krupaye Maa Bhayamunu Theerchenu
పాపము బాపి మా కభయము నిచ్చెను
Paapamu Baapi Maa Kabhayamu Nichchenu
నీ కృపయే మాకాధార మాయెను
Nee Krupaye Maakaadhaara Maayenu
మా దోష భారము తొలగించెను || అద్భుత||
Maa Dosha Bhaaramu Tholaginchenu || Adbhutha||