అద్భుత శక్తి కలదు రక్తములో

Adbhutha Shakthi Kaladu Rakthamulo

Telugu by సీయోను గీతాలు • songs-of-zion

అద్భుత శక్తి కలదు రక్తములో

Adbhutha Shakthi Kaladu Rakthamulo

గొఱ్ఱెపిల్ల రక్తములో

Gorrepilla Rakthamulo

శాంతి ప్రేమానంద నిత్యజీవము

Shaanthi Premaananda Nithyajeevamu

గొఱ్ఱెపిల్ల రక్తములో

Gorrepilla Rakthamulo

శాంతి ప్రేమానంద నిత్య జీవము

Shaanthi Premaananda Nithya Jeevamu

యేసు ప్రశస్త రక్తములో

Yesu Prashastha Rakthamulo

Related Telugu Christian Songs