అడగక మునుపే

Adagaka Munupe

Telugu • hosanna-ministries

అడగక మునుపే నా అక్కరలన్నియు ఎరిగిన వాడవు

Pallavi|| Adagaka Munupe Naa Akkaralanniyu Erigina Vaadavu

అడిగిన వాటికంటే అత్యధికముగా చేయుచున్నావు

Adigina Vaatikante Athyadhikamugaa Cheyuchunnaavu

యేసయ్యా నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని?

Yesayyaa Nee Krupa Pondutaku Naalo Emunnadani?

నాకుసహాయము చేయుటకై - నీ దక్షిణ హస్తము చాపితివే

సత్య సాక్షిగా నేనుండుటకై - ఉపకారములెన్నో చేసితివే

Cha|| Naakusahaayamu Cheyutakai - Nee Dakshina Hasthamu Chaapithive

హల్లెలూయ - ఉపకారములెన్నో చేసితివే ||అడగక||

Sathya Saakshigaa Nenundutakai - Upakaaramulenno Chesithive

నాకు దీర్గాయువునిచ్చుటకే - నీ హితోపదేశము పంపితివే

Hallelooya - Upakaaramulenno Chesithive ||Adagaka||

నిత్యజీవము నేపొందుటకు - పునరుత్ధానము నొందితివే

హలైలూయ - పునరుత్ధానము నొందితివే ||అడగక||

Cha|| Naaku Deergaayuvunichchutake - Nee Hithopadeshamu Pampithive

నాకు ఐశ్వర్యమునిచ్చుటకే - నీ మహిమైశ్వర్యము విడిచితివే

Nithyajeevamu Nepondutaku - Punaruthdhaanamu Nondithive

మహిమలో నీతో నేనుండుటకే - మహిమాత్మతో నన్ను నింపితివే

Halailooya - Punaruthdhaanamu Nondithive ||Adagaka||

హలైలూయ - మహిమాత్మతో నన్ను నింపితివే ||అడగక||

Cha|| Naaku Aishvaryamunichchutake - Nee Mahimaishvaryamu Vidichithive

Mahimalo Neetho Nenundutake - Mahimaathmatho Nannu Nimpithive

Halailooya - Mahimaathmatho Nannu Nimpithive ||Adagaka||

Related Telugu Christian Songs