అబ్రహాము దేవుడవు

Abrahaamu Devudavu

Telugu • hosanna-ministries

అబ్రహాము దేవుడవు - ఇస్సాకు దేవుడవు

Pallavi|| Abrahaamu Devudavu - Issaaku Devudavu

యాకోబు దేవుడవు - నాకు చాలిన దేవుడవు

Yaakobu Devudavu - Naaku Chaalina Devudavu

యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నాయేసయ్యా

Yesayyaa Naa Yesayyaa - Yesayyaa Naayesayyaa

అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను

పునాదులుగలపట్టణము కై వేచి జీవించెను

Cha|| Abrahaamu Vishvaasamutho Svadeshamu Vidichenu

అబ్రహాముకు చాలిన దేవుడవు నీవేనయ్యా

Punaadulugalapattanamu Kai Vechi Jeevinchenu

యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా

Abrahaamuku Chaalina Devudavu Neevenayyaa

||అబ్రహాము||

Yesayyaa Naa Yesayyaa - Yesayyaa Naa Yesayyaa

ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను

||Abrahaamu||

వాగ్గానాన్ని బట్టి మృతుడై లేచెను

ఇస్సాకుకు చాలిన దేవుడవు నీవేనయ్యా

Cha|| Issaaku Vidheyudai Baliyaagamaayenu

యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా

Vaaggaanaanni Batti Mruthudai Lechenu

||అబ్రహాము||

Issaakuku Chaalina Devudavu Neevenayyaa

యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను

Yesayyaa Naa Yesayyaa - Yesayyaa Naa Yesayyaa

యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను

||Abrahaamu||

యకోబుకు చాలిని దేవుడవు నీవేనయ్యా

యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా

Cha|| Yaakobu Mosagaadai Thandri Intini Vidichenu

||అబ్రహాము||

Yaakobu Ishraayelai Thandri Intiki Cherenu

Yakobuku Chaalini Devudavu Neevenayyaa

Yesayyaa Naa Yesayyaa - Yesayyaa Naa Yesayyaa

||Abrahaamu||

Related Telugu Christian Songs