అబ్బా దైవమా

Abbaa Daivamaa

Telugu

అబ్బా దైవమా నీవే జీవము

Abbaa Daivamaa Neeve Jeevamu

ఆశా దీపమా నీవే అభయము

Aashaa Deepamaa Neeve Abhayamu

నీ దివ్య రాజ్యం భువి యందు రావాలి

Nee Divya Raajyam Bhuvi Yandu Raavaali

నీ చిత్తం భువి అంతా జరగాలి

Nee Chittham Bhuvi Anthaa Jaragaali

దివి భువి పాడాలి నీ దివ్య గీతం

Divi Bhuvi Paadaali Nee Divya Geetham

భువి యందు స్వర్గ రాజ్యం రావాలి

Bhuvi Yandu Swarga Raajyam Raavaali

అనుదినం దివ్యాహారం - ప్రతిరోజు మాకివ్వండి

Anudinam Divyaahaaram - Prathiroju Maakivvandi

తండ్రివైన దైవమా (2) ||అబ్బా||

Thandrivaina Daivamaa (2) ||Abbaa||

స్వర్గ రాజ్య సీయోనులో

Swarga Raajya Seeyonulo

దేవ దూతలతోను కీర్తింతు ప్రభుని

Deva Doothalathonu Keerthinthu Prabhuni

భువియందు మానవులంతా

Bhuviyandu Maanavulanthaa

హల్లెలూయా గీతంతో పూజింతు ప్రభుని (2)

Hallelooyaa Geethamtho Poojinthu Prabhuni (2)

నీ దివ్య రాజ్యం భువి యందు రావాలి

Nee Divya Raajyam Bhuvi Yandu Raavaali

నీ చిత్తం భువి అంతా జరగాలి

Nee Chittham Bhuvi Anthaa Jaragaali

దివి భువి పాడాలి నీ దివ్య గీతం

Divi Bhuvi Paadaali Nee Divya Geetham

భువి యందు స్వర్గ రాజ్యం రావాలి

Bhuvi Yandu Swarga Raajyam Raavaali

అనుదినం దివ్యాహారం - ప్రతిరోజు మాకివ్వండి

Anudinam Divyaahaaram - Prathiroju Maakivvandi

తండ్రివైన దైవమా (2) ||అబ్బా||

Thandrivaina Daivamaa (2) ||Abbaa||

భారం మోసే వారికి

Bhaaram Mose Vaariki

అలసి సొలసిన వారికి అభయం నీవేగా

Alasi Solasina Vaariki Abhayam Neevegaa

నిరీక్షించే వారికి

Nireeksinche Vaariki

నిత్య రక్షణ నొసగు ప్రభువు నీవేగా (2)

Nithya Rakshana Nosagu Prabhuvu Neevegaa (2)

నీ దివ్య రాజ్యం భువి యందు రావాలి

Nee Divya Raajyam Bhuvi Yandu Raavaali

నీ చిత్తం భువి అంతా జరగాలి

Nee Chittham Bhuvi Anthaa Jaragaali

దివి భువి పాడాలి నీ దివ్య గీతం

Divi Bhuvi Paadaali Nee Divya Geetham

భువి యందు స్వర్గ రాజ్యం రావాలి

Bhuvi Yandu Swarga Raajyam Raavaali

అనుదినం దివ్యాహారం - ప్రతిరోజు మాకివ్వండి

Anudinam Divyaahaaram - Prathiroju Maakivvandi

తండ్రివైన దైవమా (2) ||అబ్బా||

Thandrivaina Daivamaa (2) ||Abbaa||

Related Telugu Christian Songs