ఆత్మ శృంగారించు కొమ్ము

Aathma Shrunggaarinchu Kommu

Telugu by జె. ఫ్రాంక్ • andhra-kraisthava-keerthanalu

1. ఆత్మ! శృంగారించు కొమ్ము

1. Aathma! Shrunggaarinchu Kommu

పాప గుహ వీడి పొమ్ము

Paapa Guha Veedi Pommu

వెల్గులోని కింకరమ్ము

Velguloni Kingkarammu

తేజరిల్లు మీ దినము

Thejarillu Mee Dinamu

“రక్షణాధి కారవిందు

“Rakshanaadhi Kaaravindu

నీకు జేయ బోవుముందు

Neeku Jeya Bovumundu

భూదినంబు లేలు ఱేడు

Bhoodinambu Lelu Redu

నిన్ను జేర వచ్చు నేడు”

Ninnu Jera Vachchu Nedu”

2. పెండ్లి కూతురెట్లు భర్త

2. Pendli Koothuretlu Bhartha

నట్లు ప్రేమ జూపుకర్త

Natlu Prema Joopukartha

నాయ నెంతో జాలిగుండె

Naaya Nentho Jaaligunde

తోడ దల్పు దట్టు చుండె

Thoda Dalpu Dattu Chunde

“నా ప్రియుండ! వేగరమ్ము

“Naa Priyunda! Vegarammu

ముద్దు బెట్ట నిమ్ము నన్ను”

Muddu Betta Nimmu Nannu”

అందు హృదయంబుతోడ

Andu Hrudayambuthoda

యేసునాద నాహ్వానించు.

Yesunaada Naahvaaninchu.

3. శ్రేష్ఠ వస్తువుం గ్రయంబు

3. Shreshtha Vasthuvun Grayambu

జేయ గొంద్రు బద్ధనంబు

Jeya Gondru Baddhanambu

సర్వ శ్రేష్ఠమౌ వరంబు

Sarva Shreshthamau Varambu

లిచ్చు చుంటి యుచితంబు

Lichchu Chunti Yuchithambu

కాకయున్న నీ శరీర

Kaakayunna Nee Shareera

రక్తముల్గొనంగ నీర

Rakthamulgonangga Neera

రాసులైన గనులైన

Raasulaina Ganulaina

జాలునా మరేవియైన?

Jaalunaa Mareviyaina?

4. నిశ్చలంపు బ్రేమ నిన్ను

4. Nishchalampu Brema Ninnu

చీల్చి భూమికంటె నన్ను

Cheelchi Bhoomikante Nannu

మాకునైత్వదీయ ప్రాణ

Maakunaithvadeeya Praana

మిచ్చినాడ వట్లు గాన

Michchinaada Vatlu Gaana

చిందబడ్డ నీ శరీర

Chindabadda Nee Shareera

రక్త బిందు లింపుమీర

Raktha Bindu Limpumeera

రాత్రి భోజనాన మాక

Raathri Bhojanaana Maaka

నంత ప్రేమ పెంచుగాక

Nantha Prema Penchugaaka

5. యేసు! జీవ భక్తమైన

5. Yesu! Jeeva Bhakthamaina

నీదు బల్ల గంటినైన

Needu Balla Gantinaina

వ్యర్థ నష్టతల్ల భింప

Vyartha Nashtathalla Bhimpa

నీకు, దీననే నశింప

Neeku, Deenane Nashimpa

భూమి మీద బోలె మింట

Bhoomi Meeda Bole Minta

నిన్ను గూడి త్రాగి తింటి

Ninnu Goodi Thraagi Thinti

కీసు భోజనంబు నందు

Keesu Bhojanambu Nandu

నీదు ప్రేమ జూపుమందు,

Needu Prema Joopumandu,

ఆమేన్.

Aamen.

Related Telugu Christian Songs