ఆత్మ పరిశుద్ధాత్ముడా

Aathma Parishuddhaathmudaa

Telugu • hosanna-ministries

ఆత్మ పరిశుద్ధాత్ముడా - నాలో నివసించుము

Pallavi|| Aathma Parishuddhaathmudaa - Naalo Nivasinchumu

జీవింపజేసే సత్యస్వరూపుడా - నీతో నడిపించుము

Jeevimpajese Sathyasvaroopudaa - Neetho Nadipinchumu

నా ప్రాణ ఆత్మ శరీరమును

Naa Praana Aathma Shareeramunu

యేసయ్య రాకకై సిద్ధపరచుము

Yesayya Raakakai Siddhaparachumu

నిర్జీవమైన నా జీవితములో - నిరీక్షణ కలిగించితివి

లెక్కింపశక్యముగాని - సైన్యములో నను నిలిపితివి

Cha|| Nirjeevamaina Naa Jeevithamulo - Nireekshana Kaliginchithivi

నాలో నివసించుము - నీతో నడిపించుము ||ఆత్మ||

Lekkimpashakyamugaani - Sainyamulo Nanu Nilipithivi

పెంతెకోస్తు దినమందున - బలముగ దిగివచ్చితివి

Naalo Nivasinchumu - Neetho Nadipinchumu ||Aathma||

అన్యభాషలు మాట్లాడుటకు - వాక్ శక్తి నొసగితివి

నాలో నివసించుము - నీతో నడిపించుము ||ఆత్మ||

Cha|| Penthekosthu Dinamanduna - Balamuga Digivachchithivi

ప్రియునికి కలిగిన సంపూర్ణతలు - నాయందు ఏర్పరచుటకే

Anyabhaashalu Maatlaadutaku - Vaak Shakthi Nosagithivi

ఆరోగ్యకరమైన ఉపదేశములో - కృపతో స్థిరపరచితివి

Naalo Nivasinchumu - Neetho Nadipinchumu ||Aathma||

నాలో నివసించుము - నీతో నడిపించుము ||ఆత్మ||

Cha|| Priyuniki Kaligina Sampoornathalu - Naayandu Erparachutake

Aarogyakaramaina Upadeshamulo - Krupatho Sthiraparachithivi

Naalo Nivasinchumu - Neetho Nadipinchumu ||Aathma||

Related Telugu Christian Songs