ఆశ్రయదుర్గము నీవని

Aashrayadurgamu Neevani

Telugu • hosanna-ministries

ఆశ్రయ దుర్గము నీవని

Pallavi|| Aashraya Durgamu Neevani

రక్షణ శృంగము నీవేనని ||2 ||

Rakshana Shrunggamu Neevenani ||2 ||

నాదాగు చోటు నీవేనని

Naadaagu Chotu Neevenani

నాసమస్తమును నీవు నీవేనని ||2 ||చ|| నా మార్గములన్నిటిలో చీకటి అలముకొననివ్వక

Naasamasthamunu Neevu Neevenani ||2 ||Cha|| Naa Maargamulannitilo Cheekati Alamukonanivvaka

నీ వెలుగుతో కప్పినావు - నీ తేజస్సుతో నింపినావు

Nee Velugutho Kappinaavu - Nee Thejassutho Nimpinaavu

మరణాంధకారములో బంధించబడిన నీ జనులను

Maranaandhakaaramulo Bandhinchabadina Nee Janulanu

మహిమను ప్రసరింపజేసి స్నేహితులుగానే మలుచుకొన్నావు

Mahimanu Prasarimpajesi Snehithulugaane Maluchukonnaavu

||ఆశ్రయ||

||Aashraya||

! నీ ప్రభావ మహిమలను నిత్యము ప్రకటించగా

నీ ఆత్మతో నింపినావు - నా ఆత్మకు తృప్తినిచ్చావు

Cha|| ! Nee Prabhaava Mahimalanu Nithyamu Prakatinchagaa

కరువు కోరలలో నలుగుచూ వున్న నీ ప్రజలకు

Nee Aathmatho Nimpinaavu - Naa Aathmaku Thrupthinichchaavu

ఆకాశ వాకిళ్ళు తెరచి సంవృద్ధిగానే సంపదలిచ్చావు ||ఆశ్రయ||

Karuvu Koralalo Naluguchoo Vunna Nee Prajalaku

నావిశ్వాస ఓడను బద్దలు కానివ్వక

Aakaasha Vaakillu Therachi Sanvruddhigaane Sampadalichchaavu ||Aashraya||

నీ చేతిలో నిలిపినావు - నీ కౌగిలిలో దాచినావు

ప్రమాదపు అంచులలో ఊగిసలాడు నీ ప్రియులను

Cha|| Naavishvaasa Odanu Baddalu Kaanivvaka

జ్ఞప్తికి తెచ్చుకొని సజీవులుగానే దరికి చేర్చావు ||ఆశ్రయ||

Nee Chethilo Nilipinaavu - Nee Kaugililo Daachinaavu

Pramaadapu Anchulalo Oogisalaadu Nee Priyulanu

Gnapthiki Thechchukoni Sajeevulugaane Dariki Cherchaavu ||Aashraya||

Related Telugu Christian Songs