ఆశ్చర్యకరుడా నీదు కృపా
Aashcharyakarudaa Needu Krupaa
ఆశ్చర్యకరుడా నీదు కృపా - అనుదినం అనుభవించెద
Pallavi|| Aashcharyakarudaa Needu Krupaa - Anudinan Anubhavincheda
ఆది అంతము లేనిది నీ కృప శాశ్వతమైనది
Aadi Anthamu Lenidi Nee Krupa Shaashvathamainadi
ప్రేమతో పిలచి నీతితో నింపి - రక్షించినది కృపయే
జయ జీవితమును చేసెదను - అమూల్యమైన కృపతో
Cha|| Prematho Pilachi Neethitho Nimpi - Rakshinchinadi Krupaye
||ఆశ్చర్య]
Jaya Jeevithamunu Chesedanu - Amoolyamaina Krupatho
ఆకాశము కంటె ఉన్నతమైనది - నీ దివ్యమిన కృపయే
||Aashcharya]
పలు మార్గములలో స్థిరపరచినది -నవనూతన కృపయే
||ఆశ్చర్య]
Cha|| Aakaashamu Kante Unnathamainadi - Nee Divyamina Krupaye
యేసయ్యా - నీ కృపాతిశయము నిత్యమూ కీర్తించెదను
Palu Maargamulalo Sthiraparachinadi -Navanoothana Krupaye
నీ కృపను గూర్పి పాడెదను - ఆత్మానందముతో
||Aashcharya]
||ఆశ్చర్య]
Cha|| Yesayyaa - Nee Krupaathishayamu Nithyamoo Keerthinchedanu
Nee Krupanu Goorpi Paadedanu - Aathmaanandamutho
||Aashcharya]