ఆశ్చర్యములు నీ కార్యములు
Aascharyamulu Nee Kaaryamulu
ఆశ్చర్యములు నీ కార్యములు (2)
Aashcharyamulu Nee Kaaryamulu (2)
దేవువుని కార్యములాశ్చర్యములు (2) ||ఆశ్చ||
Devuvuni Kaaryamulaashcharyamulu (2) ||Aashcha||
యేసు నామమెరిగిన బిడ్డలు – ఏక మనస్సుతో ప్రార్ధించగా (2)
Yesu Naamamerigina Biddalu – Eka Manassutho Praardhinchagaa (2)
పిరిశుద్ధాత్మో నిండిన వారై – దేవుని కార్యముల్ వివరించిరి (2) ||ఆశ్చ||
Pirishuddhaathmo Nindina Vaarai – Devuni Kaaryamul Vivarinchiri (2) ||Aashcha||
యేసు నెరిగిన పౌలు సీలలు – యేసు వార్తను ప్రకటించుచూ (2)
Yesu Nerigina Paulu Seelalu – Yesu Vaarthanu Prakatinchuchoo (2)
పట్టణములను గలిబిలి చేసిరి – ప్రజలను కలవరపరచిరి (2) ||ఆశ్చ||
Pattanamulanu Galibili Chesiri – Prajalanu Kalavaraparachiri (2) ||Aashcha||
యేసు నెరిగిన యోహాను పేతురు – యేసు నామమున ప్రార్ధించగా
Yesu Nerigina Yohaanu Pethuru – Yesu Naamamuna Praardhinchagaa
కుంటివాడు దిగ్గున లేచెను – నడుచుచూ దేవుని స్తుతించెను (2) ||ఆశ్చ||
Kuntivaadu Digguna Lechenu – Naduchuchoo Devuni Sthuthinchenu (2) ||Aashcha||