ఆర్భాటముతో
Aarbhaatamutho
ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో
Pallavi|| Aarbhaatamutho Pradhaana Dootha Shabdamutho Devuni Booratho
మహిమలో ప్రభువు తన స్వాస్థ్యముకై త్వరగా రానై యున్నాడు
Mahimalo Prabhuvu Thana Svaasthyamukai Thvaragaa Raanai Yunnaadu
అరుదెంచెను నవవసంతము చిగురించుచున్నది అంజూరము
అనుకొనని ఘడియలో ప్రత్యక్షమగును మేఘాలపై మన ప్రియుడు
Cha|| Arudenchenu Navavasanthamu Chigurinchuchunnadi Anjooramu
ఒపికకలిగి ఆత్మ ఫలమును ఫలించెదము ప్రభు కొరకే ||ఆర్భా||
Anukonani Ghadiyalo Prathyakshamagunu Meghaalapai Mana Priyudu
పరిశుద్ధతలో సంపూర్ణులమై ప్రభువు వలె మార్పునొందెదము
Opikakaligi Aathma Phalamunu Phalinchedamu Prabhu Korake ||Aarbhaa||
సూర్యచంద్రులు అక్కరలేని సీయోను నగరమునందు
గొర్రెపిల్ల దీపకాంతిలో ప్రకాశించెదము ||ఆర్భా||
Cha|| Parishuddhathalo Sampoornulamai Prabhuvu Vale Maarpunondedamu
వధువుసంఘముగ ప్రభువుతో కలిసి నిత్యమ నివాసముండెదము
Sooryachandrulu Akkaraleni Seeyonu Nagaramunandu
ఆహా ఎంతో సొగసైన వైభవమైన పన్నెండు గుమ్మముల నగరములో
Gorrepilla Deepakaanthilo Prakaashinchedamu ||Aarbhaa||
యుగయుగాలు మన ప్రాణప్రియునితో లీనమైపోదుము
||ఆర్భా
Cha|| Vadhuvusangghamuga Prabhuvutho Kalisi Nithyama Nivaasamundedamu
Aahaa Entho Sogasaina Vaibhavamaina Pannendu Gummamula Nagaramulo
Yugayugaalu Mana Praanapriyunitho Leenamaipodumu
||Aarbhaa