ఆరాధింతుము స్తుతించెదము

Aaraadhinthumu Sthuthinchedamu

Telugu • vidhyaarthi-geethaavali

ఆరాధింతుము - స్తుతించెదము ఆ ప్రభు త్యాగమున్‌

Aaraadhinthumu - Sthuthinchedamu Aa Prabhu Thyaagamun

అరుదైన - ఆ ప్రేమన్‌‌ అందరము కీర్తించెదము

Arudaina - Aa Preman Andaramu Keerthinchedamu

1. దైవ స్వరూపి క్రీస్తే - దైవసమానుడేసే

1. Daiva Svaroopi Kreesthe - Daivasamaanudese

విడిచెను ఆ దివ్య మహిమన్‌ - విడిచెను పరలోక భాగ్యం (2)

Vidichenu Aa Divya Mahiman - Vidichenu Paraloka Bhaagyam (2)

ఆ ప్రేమన్‌ - కొనియాడి - ఆ ప్రభు మనసును కోరెదము (2)

Aa Preman - Koniyaadi - Aa Prabhu Manasunu Koredamu (2)

2. మనుష్యుని పోలినవాడై - మనుష్యుని ఆకారమందే

2. Manushyuni Polinavaadai - Manushyuni Aakaaramande

ధరించెను దాసుని రూపం - భరించెను ఆ సిలువ మరణం (2)

Dharinchenu Daasuni Roopam - Bharinchenu Aa Siluva Maranam (2)

ఆ ప్రేమన్‌ కొనియాడి - ఆ ప్రభు మనసును కోరెదము (2)

Aa Preman Koniyaadi - Aa Prabhu Manasunu Koredamu (2)

3. శక్తి సంపన్నుడు ప్రభువే - రిక్తుడుగా మారె మనకై

3. Shakthi Sampannudu Prabhuve - Rikthudugaa Maare Manakai

వినయ విధేయత చూపెన్‌ - విజయముతో శిరము వంచెన్‌ (2)

Vinaya Vidheyatha Choopen - Vijayamutho Shiramu Vanchen (2)

ఆ ప్రేమన్‌ కొనియాడి - ఆ ప్రభు మనసును కోరెదము (2)

Aa Preman Koniyaadi - Aa Prabhu Manasunu Koredamu (2)

Related Telugu Christian Songs