ఆనందం ఆనందం దినదినం

Aanandan Aanandan Dinadinam

Telugu • andhra-kraisthava-keerthanalu

ప|| ఆనందం - ఆనందం - దినదినం ఆనందం

Pa|| Aanandan - Aanandan - Dinadinan Aanandan

యేసురాజు నా స్వంతమాయెనే - యీ లోకమందు

Yesuraaju Naa Svanthamaayene - Yee Lokamandu

స్వంతవాడాయెనే నా మదిలో స్వంతమాయెను (2)

Svanthavaadaayene Naa Madilo Svanthamaayenu (2)

అ||ప|| ఆ....ఆనందమే - పరమానందమే - ఇది నా గొప్ప భాగ్యమే

A||Pa|| Aa....Aanandame - Paramaanandame - Idi Naa Goppa Bhaagyame

లోకమందు||

Lokamandu||

1. తొలి బాల్యవయసులో - నన్ను గుర్తించినాడు

1. Tholi Baalyavayasulo - Nannu Gurthinchinaadu

దూరంపోయిన కనుగొన్నాడు (2) - తన ప్రాణమును

Doorampoyina Kanugonnaadu (2) - Thana Praanamunu

నాకర్చించి - జీవం పొందుకొనుమని చెప్పెను ||1ఆ..ఆనందమే||

Naakarchinchi - Jeevan Pondukonumani Cheppenu ||1Aa..Aanandame||

2. ఏ ప్రభు ప్రేమతో - నన్ను విడువక కాపాడును

2. E Prabhu Prematho - Nannu Viduvaka Kaapaadunu

నన్ను నమ్మి యిచ్చిన బాధ్య - తను ప్రభువు

Nannu Nammi Yichchina Baadhya - Thanu Prabhuvu

వచ్చువరకు - కాచుకొందును ||ఆ...ఆనందమే||

Vachchuvaraku - Kaachukondunu ||Aa...Aanandame||

3. ప్రభువు వచ్చుదినమున - తనచేయి చాచిప్రేమతో

3. Prabhuvu Vachchudinamuna - Thanacheyi Chaachiprematho

పిలిచి చేర్చుకొనును - ప్రభువు సమూహమందు

Pilichi Cherchukonunu - Prabhuvu Samoohamandu

అచ్చటాయనతో ఆడిపాడి సంతోషించెదన్ ||ఆ..ఆనందమే||

Achchataayanatho Aadipaadi Santhoshinchedan ||Aa..Aanandame||

Related Telugu Christian Songs