ఆనందమానంద మాయెను

Aanandamaananda Maayenu

Telugu • andhra-kraisthava-keerthanalu

ప|||| ఆనందమానంద మాయెను - నాదు ప్రియకుమారుని యందు

Pa|||| Aanandamaananda Maayenu - Naadu Priyakumaaruni Yandu

||మహదానం||

||Mahadaanan||

అ||ప|| నా తనయునిమాట వినండి - శద్ద మొకటి

A||Pa|| Naa Thanayunimaata Vinandi - Shadda Mokati

యా మేఘములో ఉద్భవించెనద్భుతముగ ||మహదానం||

Yaa Meghamulo Udbhavinchenadbhuthamuga ||Mahadaanan||

1. (్రేమించుచున్నావు నీతిని - దుర్చీతిని ద్వేషించినావు - నీవు -

1. (్Reminchuchunnaavu Neethini - Durcheethini Dveshinchinaavu - Neevu -

అందుచే నీ తోటి వారికంటె - ఆనందతైలముతో తండ్రి

Anduche Nee Thoti Vaarikante - Aanandathailamutho Thandri

నిన్ను అధికంబుగా నభిషేకించెను ||మహదానం||

Ninnu Adhikambugaa Nabhishekinchenu ||Mahadaanan||

2. అంత్యదినముల యందున - ఆ వింతకుమారునిద్వారా -ఈ

2. Anthyadinamula Yanduna - Aa Vinthakumaarunidvaaraa -Ee

మానవులతోడ మాట్లాడెను - సర్వమునకు తండ్రి తనయుని వారసునిగా

Maanavulathoda Maatlaadenu - Sarvamunaku Thandri Thanayuni Vaarasunigaa

నియమించెను ||||మహదానం||

Niyaminchenu ||||Mahadaanan||

3. ఆ తండ్రి మహమ - ఆ తత్వంబు రూపంబు తానె

3. Aa Thandri Mahama - Aa Thathvambu Roopambu Thaane

ఆ - మహాత్యమైనట్టి - మాటలచేత - సమస్తమును నిర్వహించు అందరిలో

Aa - Mahaathyamainatti - Maatalachetha - Samasthamunu Nirvahinchu Andarilo

అతి గ్రేష్ణుండాయే ||మహదానం||

Athi Greshnundaaye ||Mahadaanan||

4. నీవు నాదు కుమారుడవు- నిన్ను ప్రేమించి కన్నాను - నేను -

4. Neevu Naadu Kumaarudavu- Ninnu Preminchi Kannaanu - Nenu -

నేడు దండిగ తనయుని ముద్దాడుడి నిండుగ వాని నాశ్రయించుడి రండి

Nedu Dandiga Thanayuni Muddaadudi Ninduga Vaani Naashrayinchudi Randi

రండి ధన్యులు కండి ||మహదానం||

Randi Dhanyulu Kandi ||Mahadaanan||

5. విజ్ఞాన సంపద లెల్లను - ఆ సుజ్ఞానిలో గుప్తమాయెను- ఆ

5. Vijnyaana Sampada Lellanu - Aa Sujnyaanilo Gupthamaayenu- Aa

సంతోషమును పరిశుద్ధత - సమాధానము నీతి శక్తియు

Santhoshamunu Parishuddhatha - Samaadhaanamu Neethi Shakthiyu

విమోచనమాయెను ||||మహదానం||

Vimochanamaayenu ||||Mahadaanan||

6. అందరికన్న నీవెంతనో - అతి సుందరుడవై - యున్నావు నీవు -

6. Andarikanna Neeventhano - Athi Sundarudavai - Yunnaavu Neevu -

నీ పెదవుల మీద పోయబడి - నిండి యున్నది దయారసము

Nee Pedavula Meeda Poyabadi - Nindi Yunnadi Dayaarasamu

నిన్నాశీర్వదించును తండ్రి ||||మహదానం||

Ninnaasheervadinchunu Thandri ||||Mahadaanan||

7. దివ్యరారాజై కుమారుడు - ఒక వెయ్యివర్నాలు పాలించును

7. Divyaraaraajai Kumaarudu - Oka Veyyivarnaalu Paalinchunu

మహా - అంతములేని రాజ్యమేలును - యెందరు జయంబు

Mahaa - Anthamuleni Raajyamelunu - Yendaru Jayambu

నొందుదురో అందరును పాలించెదరు ||మహదానం||

Nonduduro Andarunu Paalinchedaru ||Mahadaanan||

Related Telugu Christian Songs