ఆలించు మా ప్రార్థన
Aalinchu Maa Praarthana
ఆలించు మా ప్రార్ధన - మా రక్షకా - యాలించు మా ప్రార్ధన = నాలింతు
Aalinchu Maa Praardhana - Maa Rakshakaa - Yaalinchu Maa Praardhana = Naalinthu
వని నమ్మి - యాసక్తి వేండెదము - మేలైన దీవెనలు - మెండుగాం
Vani Nammi - Yaasakthi Vendedamu - Melaina Deevenalu - Mendugaan
గురిపించియాలించు||
Guripinchiyaalinchu||
ఈ మర్చింతుము - మా ప్రియ జనక - నీ సుతుని దివ్యాఖ్యను =నీ
Ee Marchinthumu - Maa Priya Janaka - Nee Suthuni Divyaakhyanu =Nee
సేవకై మేము - నెనరుచే నొసంగు ని - వాసము గైకొని - వర కరుణచే నిప్పు
Sevakai Memu - Nenaruche Nosanggu Ni - Vaasamu Gaikoni - Vara Karunache Nippu
||డాలించు||
||Daalinchu||
ఇందుం గూడెడు భక్తుల - డెందము లనెడు - మందిరంబుల నాత్మచే =
Indun Goodedu Bhakthula - Dendamu Lanedu - Mandirambula Naathmache =
పొందుగ నివసించి - పూర్ణుండ వగు దేవ - యంద మైన సుగుణ -
Ponduga Nivasinchi - Poornunda Vagu Deva - Yanda Maina Suguna -
బృందంబుతో నింపి ||యాలించు||
Brundambutho Nimpi ||Yaalinchu||
ఇచ్చట శుభవార్తను - విచ్చల విడిగ - వచ్చి వినెడు పాపులం = జెచ్చెర
Ichchata Shubhavaarthanu - Vichchala Vidiga - Vachchi Vinedu Paapulan = Jechchera
రక్షించి - యిచ్చి - సచ్చరిత్రులం జేసి - సాంద్ర మగు
Rakshinchi - Yichchi - Sachcharithrulan Jesi - Saandra Magu
||నాలించు||
||Naalinchu||
సమూహములు. సమూహముచేత. గాయపురక్తమనెడి గొప్ప యౌషదము.
Samoohamulu. Samoohamuchetha. Gaayapurakthamanedi Goppa Yaushadamu.
ముంగిలి.
Munggili.
4. నభము తండ్రి - యిచ్చోటను - శుభవార్త బోధించెడు = ప్రభు
4. Nabhamu Thandri - Yichchotanu - Shubhavaartha Bodhinchedu = Prabhu
యేసు సేవకులు - సభకు - సభ వృద్ధి నొందింప - శక్తి
Yesu Sevakulu - Sabhaku - Sabha Vruddhi Nondimpa - Shakthi
వారల కిచ్చి ||యాలించు||
Vaarala Kichchi ||Yaalinchu||
5. _ చుట్టు నుండెడు నూళ్లలో - శుభ వాక్యంబు - దిట్టముగం బ్రకటింపం గం
5. _ Chuttu Nundedu Noollalo - Shubha Vaakyambu - Dittamugan Brakatimpan Gan
= పట్టు గల్గెడివారి - బంపి యిచ్చటనుండి - దట్టమగు నీ ప్రేమం - దగినట్లు
= Pattu Galgedivaari - Bampi Yichchatanundi - Dattamagu Nee Preman - Daginatlu
తెలిపించి యాలించు||
Thelipinchi Yaalinchu||
- జగన్నాధము
- Jagannaadhamu