ఆలించు దేవా
Aalinchu Devaa
ఆలించు దేవా - నా మనవుల - నాలించు దేవా = యాలించు నా దేవ -
Aalinchu Devaa - Naa Manavula - Naalinchu Devaa = Yaalinchu Naa Deva -
యన్ని సమయంబులం - జాల గనపరచుచుం - జక్కని నీ దయ॥ఆలించు॥
Yanni Samayambulan - Jaala Ganaparachuchun - Jakkani Nee Daya॥Aalinchu॥
1. సకల సత్యభాగ్య - సంపద నీ యందు వికలంబు గాకుండ - వెలయు
1. Sakala Sathyabhaagya - Sampada Nee Yandu Vikalambu Gaakunda - Velayu
నెల్లప్పుడు ॥నాలించు॥
Nellappudu ॥Naalinchu॥
2. పలుమారు నీ వొసంగం - బరమ భాగ్యంబులు "పాలసి పోదు నీదు కలిమి
2. Palumaaru Nee Vosanggan - Barama Bhaagyambulu "Paalasi Podu Needu Kalimi
కాసంతైన ॥నాలించు॥
Kaasanthaina ॥Naalinchu॥
3. నా యఘము లన్నియు - నా తండ్రి క్షమియించు నీ యనుగ్రహముచే - నీ
3. Naa Yaghamu Lanniyu - Naa Thandri Kshamiyinchu Nee Yanugrahamuche - Nee
సుతుని కృతమున ॥నాలించు॥
Suthuni Kruthamuna ॥Naalinchu॥
4 నీ యాజ్ఞ లన్నియు - నేను జక్కంగ సల్ప - నీ యందు నమ్మిక - నెగ
4 Nee Yaagna Lanniyu - Nenu Jakkangga Salpa - Nee Yandu Nammika - Nega
డించు మనిశంబు ॥నాలించు॥
Dinchu Manishambu ॥Naalinchu॥
5. నీ సేవ నొనరింప - నిండుగ నిలలోన - నీ సేవకుని కిమ్ము - నీ శుద్ధాత్మను
5. Nee Seva Nonarimpa - Ninduga Nilalona - Nee Sevakuni Kimmu - Nee Shuddhaathmanu
కృపచే ॥నాలించు॥
Krupache ॥Naalinchu॥