ఆకాశంలో చూడుము సూర్య, చంద్ర తారలన్
Aakaashamlo Choodumu Soorya, Chandra Thaaralan
ఆకాశంలో చూడుము సూర్య, చంద్ర తారలన్ (2)
Aakaashanlo Choodumu Soorya, Chandra Thaaralan (2)
నలుదిక్కుల చూడుము గడ్డి పువ్వులను (2)
Naludikkula Choodumu Gaddi Puvvulanu (2)
వీటన్నిటినీ ప్రభువే చేసెను (2)
Veetannitinee Prabhuve Chesenu (2)
ఉన్నత పర్వతములు మంచుతో కప్పబడెను (2)
Unnatha Parvathamulu Manchutho Kappabadenu (2)
అచ్చట నుండి నీరు నదిగా ప్రవహించె (2)
Achchata Nundi Neeru Nadigaa Pravahinche (2)
విటన్నింటిని ప్రభువే చేసెను (2) ||ఆకాశములో||
Vitannintini Prabhuve Chesenu (2) ||Aakaashamulo||
మోకాళ్ళుని ప్రార్ధింతున్ ప్రభుని ఆరాధింతున్ – యేసు నా ప్రభువా రక్షకుడవు (2)
Mokaalluni Praardhinthun Prabhuni Aaraadhinthun – Yesu Naa Prabhuvaa Rakshakudavu (2)
చిన్న బిడ్డలము మమ్మును దీవించు (2) ||ఆకాశములో||
Chinna Biddalamu Mammunu Deevinchu (2) ||Aakaashamulo||