ఆకాశంబు భూమియు

Aakaashambu Bhoomiyu

Telugu by వ. చార్లెస్ కిన్సింగర్ • andhra-kraisthava-keerthanalu

1. ఆకాశంబు భూమియు - అంతట చీకటి యాయెను

1. Aakaashambu Bhoomiyu - Anthata Cheekati Yaayenu

ప్రాకెడు చీకటి సమయమున - ప్రార్థన చేతుము మా దేవా

Praakedu Cheekati Samayamuna - Praarthana Chethumu Maa Devaa

2. చక్కని చుక్కలు మింటను - చక్కగా మమ్మునుజూడగ

2. Chakkani Chukkalu Mintanu - Chakkagaa Mammunujoodaga

ప్రక్కకు రావె వేగముగా - ప్రభువా గావుము గావుము నీ నీడన్

Prakkaku Raave Vegamugaa - Prabhuvaa Gaavumu Gaavumu Nee Needan

3. చిన్న చిన్న పక్షులు - చిన్న చిన్న పూవులు

3. Chinna Chinna Pakshulu - Chinna Chinna Poovulu

ఎన్నో ఎన్నో జీవులు - నిన్నే గొలిచి నిద్రించున్

Enno Enno Jeevulu - Ninne Golichi Nidrinchun

4. చిన్ని చిన్ని పాపలు - చిన్ని చిన్ని పడకలలో

4. Chinni Chinni Paapalu - Chinni Chinni Padakalalo

చిన్ని కన్నులు మూయంగా - చెన్నుగ యేసూ గావుమా

Chinni Kannulu Mooyanggaa - Chennuga Yesoo Gaavumaa

5. నేలను బోయెడి బండ్లలో - నీటను బోయెడి ఓడలలో

5. Nelanu Boyedi Bandlalo - Neetanu Boyedi Odalalo

గాలి విమానంబులలోన - కావుము దేవ ప్రయాణికులన్

Gaali Vimaanambulalona - Kaavumu Deva Prayaanikulan

6. రాత్రిలో నీదు దూతలు - రమ్యంబైన రెక్కలతో

6. Raathrilo Needu Doothalu - Ramyambaina Rekkalatho

చిత్రంబుగ మమ్మును గ్రమ్మన్ - నిద్రించెదము మా దేవా

Chithrambuga Mammunu Gramman - Nidrinchedamu Maa Devaa

7. తెల్లవారుజామున - తెలివొంది మే మందరము

7. Thellavaarujaamuna - Thelivondi Me Mandaramu

మెల్లగ లేచి నుతియింపన్ - మేల్కొల్పుము నా ప్రియతండ్రి

Mellaga Lechi Nuthiyimpan - Melkolpumu Naa Priyathandri

8. జనక తనయా శుద్ధాత్మా - జయము మహిమ స్తోత్రములు

8. Janaka Thanayaa Shuddhaathmaా - Jayamu Mahima Sthothramulu

అనిశము నీకే చెల్లునుగా - అనిశము చెల్లును నీ ప్రభో

Anishamu Neeke Chellunugaa - Anishamu Chellunu Nee Prabho

Related Telugu Christian Songs