ఆకాంక్షతో
Aakaangkshatho
Telugu
• hosanna-ministries
ఆకాంక్షతో - నేను కనిపెట్టుదును
Pallavi|| Aakaangkshatho - Nenu Kanipettudunu
ప్రాణేశ్వరుడైన - యేసుని కొరకై
Praaneshvarudaina - Yesuni Korakai
పావురము - పక్షులన్నియును
దుఃఖారావం - అనుదినం చేయునట్లు
Cha|| Paavuramu - Pakshulanniyunu
దేహవిమోచనము కొరకై నేను
Duhkhaaraavan - Anudinan Cheyunatlu
మూల్గుచున్నాను సదా ఆకాంక్ష
Dehavimochanamu Korakai Nenu
గువ్వలు- గూళ్ళకు ఎగయునట్లు
Moolguchunnaanu Sadaa Aakaangksha
శుద్దులు తమ- గృహమును చేరుచుండగా
నాదివ్య గృహమైన - సీయోనులో
Cha|| Guvvalu- Goollaku Egayunatlu
చేరుట నా ఆశయే ||ఆకాంక్ష!
Shuddulu Thama- Gruhamunu Cheruchundagaa
Naadivya Gruhamaina - Seeyonulo
Cheruta Naa Aashaye ||Aakaangksha!