ఆదరింపుము యేసువా ని
Aadarimpumu Yesuvaa Ni
ఆదరింపుము యేసువా ని - న్నాశ్రయించితి నా కికన్ లేదు వేరొక
Aadarimpumu Yesuvaa Ni - Nnaashrayinchithi Naa Kikan Ledu Veroka
యాగశ్రయంబని - లెస్సగా మది నమ్మితిన్ ॥ఆద॥
Yaagashrayambani - Lessagaa Madi Nammithin ॥Aada॥
1. నిరతముండెడు పరమ ధనమను - నీతి జీవిత రీతిలో = పెరుగ గోరుచు
1. Nirathamundedu Parama Dhanamanu - Neethi Jeevitha Reethilo = Peruga Goruchu
నిన్ను జేరితి - ప్రేమ జూపుము యేసువా
Ninnu Jerithi - Prema Joopumu Yesuvaa
2. సత్య సంధుడ లోక బాంధవ - సర్వశాంతి సుధాకర = నిత్యజీవ జలంబు
2. Sathya Sandhuda Loka Baandhava - Sarvashaanthi Sudhaakara = Nithyajeeva Jalambu
లొసగుము - నీతి నిధుల సజీవుడా ॥ఆద॥
Losagumu - Neethi Nidhula Sajeevudaa ॥Aada॥
3. ముందు వెనుకను దుష్ట శక్తుల - మూక నన్నరి కట్టగన్ = బంధితుండనైతి
3. Mundu Venukanu Dushta Shakthula - Mooka Nannari Kattagan = Bandhithundanaithi
నా ప - ద్భాంధవ విడిపించుమా ॥ఆద॥
Naa Pa - Dbhaandhava Vidipinchumaa ॥Aada॥
4. పరమ పురమున కరుగ నేరని - పాలసుడనో రక్షకా = కరుణతో నా
4. Parama Puramuna Karuga Nerani - Paalasudano Rakshakaa = Karunatho Naa
మొరను గైకొని - కలుషముల నెడబాపవే ॥ఆద॥
Moranu Gaikoni - Kalushamula Nedabaapave ॥Aada॥
ర్. పరమ ధాముడ వని యెరిగి నీ - శరణు వేడితి నో ప్రభో = తనువు
R. Parama Dhaamuda Vani Yerigi Nee - Sharanu Vedithi No Prabho = Thanuvu
విడిచిన వేళలో నీ - తలుపు నాకై తెరువు మా ॥ఆద॥
Vidichina Velalo Nee - Thalupu Naakai Theruvu Maa ॥Aada॥