ఆదరణ కర్తవు
Aadarana Karthavu
Telugu
• hosanna-ministries
ఆదరణ కర్తవు - అనాధునిగ విడువవు
Pallavi|| Aadarana Karthavu - Anaadhuniga Viduvavu
నీతోడు నాకుండగా - ఒంటరిని కానెన్నడు
Neethodu Naakundagaa - Ontarini Kaanennadu
అల్పుడనైయున్న నన్ను - చేరదిసితివా
అనాది నీ ప్రేమయే - నన్నెంతో బలపరచెనే
Cha|| Alpudanaiyunna Nannu - Cheradisithivaa
ఆనంద భరితుడనై - వేచియుందును నీరాకకై
Anaadi Nee Premaye - Nannentho Balaparachene
||ఆదరణ]
Aananda Bharithudanai - Vechiyundunu Neeraakakai
నీనిత్య కృపలోనే- ఆదరణ కలిగెనే
||Aadarana]
నీ కృపాదానమే - నన్నిలలో నిలిపెనే
నీ నిత్య కృపలోనే - నన్ను స్టిరపరచు కడవరకు
Cha|| Neenithya Krupalone- Aadarana Kaligene
||ఆదరణ]
Nee Krupaadaaname - Nannilalo Nilipene
యేసయ్యా! యేసయ్యా !
Nee Nithya Krupalone - Nannu Stiraparachu Kadavaraku
యేసయ్యా ! యేసయ్యా ||
||Aadarana]
Yesayyaa! Yesayyaa !
Yesayyaa ! Yesayyaa ||