ఆదామ్ హవ్వ ఏదెన్ వనం

Aadaam Havva Eden Vanan

Telugu • joyful-journey-pallavulu

Long long ago – in the winter time

Long Long Ago – In The Winter Time

ఆదామ్ హవ్వ ఏదెన్ వనం (2)

Aadaam Havva Eden Vanan (2)

ఇది ఆ కాలంలో జరిగిన స్టోరీ – మేం చెప్పేదంతా నిజమైన స్టోరి

Idi Aa Kaalanlo Jarigina Storee – Men Cheppedanthaa Nijamaina Stori

ఒక్క రోజు హవ్వమ్మ తోట కెళ్ళింది – తోటలోన హలో అంటూ శబ్ధం వచ్చింది.

Okka Roju Havvamma Thota Kellindi – Thotalona Halo Antoo Shabdhan Vachchindi.

శబ్ధం వచ్చిన వైపు ఆమె తిరిగి చూసింది – పామువెషంలో సాతాను మోసం చేసాడు.

Shabdhan Vachchina Vaipu Aame Thirigi Choosindi – Paamuveshanlo Saathaanu Mosan Chesaadu.

Related Telugu Christian Songs