Telugu Bible
సామెతలు 3
Proverbs Chapter 3
✦
1
నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము
2
అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు
3
దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్యకుము
4
అప్పుడు దేవునిదృష్టియందును మానవుల దృష్టియందును
5
నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక
6
నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు
7
నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు
8
అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును
9
నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును
10
అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగానుండును
11
నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు
12
తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా
13
జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు
14
వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట
15
పగడములకంటె అది ప్రియమైనది
16
దాని కుడిచేతిలో దీర్ఘాయువును
17
దాని మార్గములు రమ్యమార్గములు
18
దాని నవలంబించువారికి అది జీవవృక్షము
19
జ్ఞానమువలన యెహోవా భూమిని స్థాపించెను
20
ఆయన తెలివివలన అగాధజలములు ప్రవహించుచున్నవి
21
నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను
22
అవి నీకు జీవముగాను
23
అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు
24
పండుకొనునప్పుడు నీవు భయపడవు
25
ఆకస్మికముగా భయము కలుగునప్పుడు
26
యెహోవా నీకు ఆధారమగును
27
మేలుచేయుట నీ చేతనైనప్పుడు
28
ద్రవ్యము నీయొద్ద నుండగా
29
నీ పొరుగువాడు నీయొద్ద నిర్భయముగా నివసించునపుడు
30
నీకు హాని చేయనివానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు.
31
బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము
32
కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు
33
భక్తిహీనుల యింటిమీదికి యెహోవా శాపము వచ్చును
34
అపహాసకులను ఆయన అపహసించును
35
జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు.